టిడిపి హయాంలోనే కాపులకు న్యాయం

82చూసినవారు
టిడిపి హయంలోనే కాపులకు అన్ని విధాల న్యాయం జరిగిందని కూటమి నాయకులు గుర్తు చేశారు. తుని పట్టణంలోని టిడిపి కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కూటమి నేతలు మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చే బాధ్యతను పవన్, చంద్రబాబు తీసుకోవాలని మాజీ మంత్రి రాజా చేసిన వ్యాఖ్యలకు నాయకులు ఖండించారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చంద్రబాబు కాపులు కార్పొరేషన్ ద్వారా కాపులకు నిధులు ఇచ్చి, సంక్షేమ పథకాలు అమలు చేశారు అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్