ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం

64చూసినవారు
ప్రజా సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రజాభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు. ఈ మేరకు మంగళవారం కాకినాడ జిల్లా తేటగుంటలో ఆమె మాట్లాడారు. ప్రభుత్వం 100 రోజులు పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వందకు పైగా అభివృద్ధి పనులు చేసిందన్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం గత మూడు నెలలుగా ఆరోగ్యం, విద్య, వైద్యంపై దృష్టి సారిస్తుందని తెలియజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్