Nov 21, 2024, 05:11 IST/మక్తల్
మక్తల్
మక్తల్: భోజనం సరిగాలేదని నిర్వాహకులతో వాగ్వాదం
Nov 21, 2024, 05:11 IST
మాగనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ తో మహబూబ్ నగర్ జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్న విద్యార్థులను బిఆర్ఎస్ నియోజకవర్గ నాయకులు ఆశిరెడ్డి పరామర్శించారు. బోజనాలు సరిగా లేవని విద్యార్థులు, కుటుంబ సభ్యులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంలో ఆహార పదార్థాలను పరిశీలించారు. గొడవ ఎందుకు చేస్తున్నారని పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆహార పదార్థాలు పరిశీలిస్తున్నామని సమాధానం ఇచ్చారు.