నారాయణపేట: మొబైల్ షాప్ లో చోరీ

52చూసినవారు
నారాయణపేట: మొబైల్ షాప్ లో చోరీ
నారాయణపేట ఆర్టీసీ కొత్త బస్టాండ్ వద్ద వున్న శ్రీ లక్ష్మీ నరసింహ మొబైల్ షాప్ లో బుధవారం రాత్రి దొంగతనం జరిగింది. దుండగులు దాదాపు 5 కొత్త ఫోన్లతో పాటు మరికొంత సామాగ్రిని దొంగలు ఎత్తుకెళ్లినట్లు సమాచారం. గురువారం ఉదయం యజమాని మనోహర్ షాపు తెరువగా ఈ దొంగతనం వెలుగులోకి వచ్చింది. దొంగలు డబ్బా పై కప్పు రేకులను తొలగించి చోరీకి పల్పడ్డారు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్