మక్తల్: ఆటలో ప్రతిభ చూపి రాష్ట్రానికి పేరు తేవాలి

67చూసినవారు
మక్తల్ మండలం కర్ని జెడ్పీ ఉన్నత పాఠశాలలో జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు అందిస్తున్న శిక్షణ శిబిరాన్ని గురువారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి సందర్శించారు. వివిధ జిల్లాలకు చెందిన క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఆటలో ప్రతిభ కనబర్చి రాష్ట్రానికి పేరు తేవాలని అన్నారు. శిక్షణకు తన వంతుగా రూ. 25 వెలు విరాళం అందించారు. పీఈటి గోపాలం, తదితరులు పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్