Feb 26, 2025, 08:02 IST/
జమ్మూకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు
Feb 26, 2025, 08:02 IST
జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదులు తెగబడ్డారు. రాజౌరి జిల్లా సుందర్ బానిలో ఆర్మీ వాహనంపై 3 నుంచి 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.