జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య

72చూసినవారు
జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విద్యార్థిని ఆత్మహత్య
వరంగల్‌లోని ఫ్రొపెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్శిటీలో విషాదం చోటుచేసుకుంది. బీఎస్పీ ఫస్టియర్ చదువుతున్న రేష్మిత అనే విద్యార్థిని హాస్టల్ లోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విద్యార్థిని సూసైడ్ చేసుకోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్