ప్రశాంతంగా యానాం బంద్
పుదుచ్చేరి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరశనగా ప్రతిపక్షాలు బుధవారం బంద్ కు పిలుపునిచ్చాయి. యానాం కాంగ్రెస్ ఆద్వర్యంలో బంద్ కు పిలుపునివ్వగా. వాణిజ్య, వ్యాపార సంస్థలు, ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం నుండి మూతపడ్డాయి. పెట్రోల్ బంకులు సైతం మూతపడటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.