Mar 12, 2023, 08:03 IST3BHK విల్లా అమ్మబడునుMar 12, 2023, 08:03 ISTప్రాపర్టీ రకం: 3BHK విల్లా ప్రాంతం: 240 గజాలు చిరునామా: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగా ఫోన్ నంబర్: 9908521528 చదరపు అడుగుకి ధర: 86,00,000 ఇతర వివరాలు: రాజమండ్రి GSL మెడికల్ కాలేజ్ ఎదురుగాస్టోరీ మొత్తం చదవండి
తెలంగాణTG: ఫీజు చెల్లించలేదని.. చిన్నారులను బంధించిన స్కూల్ సిబ్బంది (వీడియో) Sep 20, 2024, 15:09 IST
తెలంగాణగోరక్పూర్- మహబూబ్నగర్ మధ్య నడుపుతున్న ప్రత్యేక రైళ్ల రాకపోకలు పొడిగింపు Sep 20, 2024, 12:09 IST
Sep 20, 2024, 18:09 IST/వరిలో కాండం తొలిచే పురుగు నివారణSep 20, 2024, 18:09 ISTవరిలో కాండం తొలిచే పురుగు సమస్యను రైతులు ప్రధానంగా ఎదుర్కొంటారు. ఈ పురుగును గుర్తిస్తే పిలక దశ లేదా దుబ్బు చేసే దశలో కార్బోప్యూరాన్ 3 సిజి గుళికలను ఎకరానికి 10 కిలోల చొప్పున లేదా ఎసిఫెట్ 75 ఎస్.పి 1.5గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. అంకురం నుంచి చిరు పొట్ట దశలో ఏకరాకు కార్బాస్ హైడ్రోక్లోరైడ్ 50 యస్.పి 2గ్రా. లేదా క్లోరాంట్రానీలిప్రొల్ 18.5 యస్.పి 0.3ml ను లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.