పిన్నెల్లి అరెస్ట్‌పై స్పందించిన ఈసీ

51చూసినవారు
పిన్నెల్లి అరెస్ట్‌పై స్పందించిన ఈసీ
మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్ట్‌పై ఎన్నికల సంఘం స్పందించింది. 'ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే వారికి శిక్ష తప్పదు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఈ అరెస్టు నిరూపించింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుతో ఘటనకు తార్కిక ముగింపు లభించింది. ఎన్నికల్లో దుశ్చర్యలకు పాల్పడకుండా పిన్నెల్లి అరెస్టు గుణపాఠం' అని ఈసీ పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్