కన్సల్టెంట్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా

66చూసినవారు
కన్సల్టెంట్ కోచ్ పదవికి జయవర్ధనే రాజీనామా
టీ20 ప్రపంచకప్ 2024లో శ్రీలంక జట్టు లీగ్ దశలోనే వెనుదిరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీలంక కన్సల్టెంట్ కోచ్ పదవికి మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే రాజీనామా చేశారని ఆ దేశ క్రికెట్ బోర్డు (SLC) తెలిపింది. అయితే, ఆయన ఆ పదవిలో ఉండగా జాతీయ జట్టులో ఎన్నో మార్పులు జరిగాయని, అవి జట్టు పర్ఫామెన్స్ కు ఎంతో ఉపయోగపడ్డాయని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్