బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!

22517చూసినవారు
బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల!
దేశవ్యాప్తంగా రీజినల్‌ రూరల్‌ బ్యాంకు (RRB)ల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను IBPS భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి తాజాగా నోటిఫికేషన్‌ విడుదలైంది. కామ‌న్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌-XIII (CRP)ల ద్వారా గ్రూప్‌ ‘ఎ’ ఆఫీసర్స్‌ (స్కేల్‌ -1, II & III), గ్రూప్‌ ‘బి’ ఆఫీస్‌ అసిస్టెంట్‌ (మల్టీపర్పస్‌) పోస్టుల భర్తీకి జూన్‌ 7 నుంచి 27 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు https://www.ibps.in/లో చూడవచ్చు.

సంబంధిత పోస్ట్