ఏపీలో మరోసారి ఎన్నికలు

57చూసినవారు
ఏపీలో మరోసారి ఎన్నికలు
ఏపీలో రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. జూలై 12న ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజున ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 25న నోటిఫికేషన్ జారీ కానుంది. జూలై 2 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. 3న నామినేషన్ల పరిశీలన, 5 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ప్రకటించింది.

సంబంధిత పోస్ట్