కుక్క పిల్లను చుట్టేసిన పాము.. చివరికి.. (Video)

57చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ పాము కుక్క పిల్లపై అటాక్ చేస్తుంది. కుక్క పిల్లను చుట్టేసిన పాము చివరకు దాన్ని మెడను కూడా చుట్టేసి ఊపిరాడకుండా చేసింది. దాన్నుంచి తప్పించుకునేందుకు కుక్కపిల్ల శతవిధాలా ప్రయత్నించింది. అయినా అది సాధ్యం కాకపోవడంతో అలాగే పోరాడుతూ ఉంది. అయితే చివరకు అక్కడే ఉన్న ఓ వ్యక్తి కుక్క పిల్ల వద్దకు వచ్చి పామును తీసేస్తాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్