PHOTO: పవన్‌కు పోలీసుల గౌరవ వందనం

73చూసినవారు
PHOTO: పవన్‌కు పోలీసుల గౌరవ వందనం
డిప్యూటీ సీఎం హోదాలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. క్యాంప్ ఆఫీసు పరిశీలన కోసం విజయవాడ సూర్యారావుపేటలోని నీటిపారుదల శాఖ అతిథి గృహానికి వచ్చిన ఆయనకు పోలీసులు మర్యాదపూర్వకంగా వందనం సమర్పించారు. అనంతరం రేపు సచివాలయంలో మంత్రిగా తాను బాధ్యతలు స్వీకరించడంపై అధికారులతో పవన్ చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్