సబ్ స్టేషన్‌లో విద్యుత్ ఉద్యోగి రాసలీలలు (వీడియో)

32299చూసినవారు
మహిళతో రాసలీలలు చేస్తున్న విద్యుత్ ఉద్యోగిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్ స్టేషన్‌లో చోటు చేసుకుంది. గంగు మహేశ్వర రెడ్డి.. విద్యుత్ సబ్ స్టేషన్‌లో షిప్ట్ ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. బుధవారం కరెంట్ పోవడంతో ఉక్కపోతను భరించలేక స్థానికులు ోన్ చేశారు. స్పందించకపోవడంతో సబ్ స్టేషన్‌కు వెళ్లి చూడగా.. ఓ మహిళతో రాసలీలలు చేస్తూ పట్టుబడ్డాడు. దాంతో అతనిపై ఉన్నతాధికారులకు వారు ఫిర్యాదు చేశారు.