ఆచంట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్

77చూసినవారు
ఆచంట: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బార్
ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజాదర్బారని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అన్నారు. సోమవారం పెనుమంట్ర మండలం సత్యవరం, ఆలమూరు, బట్లమగుటూరు, గరువు గ్రామాల్లో ప్రభుత్వం అందించే రేషన్ కార్డులు , పింఛన్లు ఇల్లు ఇళ్ల స్థలాలు , వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణానికి, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుల నుండి నేరుగా అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడారు గత ప్రభుత్వంలో గుంతలు కూడా పూడికచేయిని ప్రభుత్వాన్ని విమర్శించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్