పెనుగొండలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు

59చూసినవారు
పెనుగొండలో ఘనంగా మాజీ సీఎం జగన్ జన్మదిన వేడుకలు
పెనుగొండ పట్టణంలోని స్థానిక గాంధీ బొమ్మలు సెంటర్ లో శనివారం మాజీ ముఖ్యమంత్రి జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పట్టణ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్