నేడు పెనుగొండ మండలంలో పవర్ కట్

84చూసినవారు
నేడు పెనుగొండ మండలంలో పవర్ కట్
పెనుగొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో చెట్ల కొమ్మల తొలగింపు నిమిత్తం శుక్రవారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్టు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధు కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని పెనుగొండ, తామరాడ, రామన్నపాలెం, దొంగరావిపాలెం గ్రామాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్