భీమవరంలో సీఐటీయూ మండల కమిటీ సమావేశాన్ని యూనియన్ మండల అధ్యక్షురాలు గోవిందమ్మ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లాధ్యక్షుడు గోపాలన్ మాట్లాడుతూ. ఈ నెల 10న మండల రెవెన్యూ అధికారి కార్యాలయం వద్ద జరిగే డిమాండ్స్ డేలో స్కీం వర్కర్లు, కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.