స్వభావ్ స్వచ్ఛతా, సంస్కార్ స్వచ్ఛతా

74చూసినవారు
స్వభావ్ స్వచ్ఛతా, సంస్కార్ స్వచ్ఛతా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గత నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో బుధవారం భీమవరం మున్సిపల్ కార్యాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పగోజిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు, జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొంటారు అని తెలిపారు.

సంబంధిత పోస్ట్