చింతలపూడి: ఇలాంటి ఘటనలు జరగకుండా చూస్తాం

72చూసినవారు
చింతలపూడి మండలం పోతునూరు శివారులో సోమవారం ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తాపడిన ఘటనపై ఎమ్మెల్యే స్పందించి మాట్లాడారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరి కొంతమందికి తీవ్ర గాయాలు అయ్యాయని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆర్&బి అధికారులతో మాట్లాడి రహదారి విస్తరణకు సంబంధించి చర్యలు చేపడతామని అన్నారు.

సంబంధిత పోస్ట్