అనాథలకు ఆహారం పంపిణీ

71చూసినవారు
ఏలూరు జిల్లా చింతలపూడి పట్టణంలో గురువారం ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అనాథలకు భోజనాలు పంపిణీ చేశారు. వృద్ధులకు వికలాంగులకు నిస్సహాయులకు భోజనం పంపిణీ చేశారు. సేవా సంస్థ అధ్యక్షులు రవి మాట్లాడుతూ కనిపెడ నిర్మల జన్మదిన వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం చేసినట్టు తెలియజేశారు. నిస్సహాయ పిల్లలకి స్నాక్స్ అందించారు. ఈ కార్యక్రమంలో రవితో పాటు దినేష్, టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్