ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల లింగపాలెం మండలం వేములపల్లి గ్రామంలో విష జ్వరాలు బారిన గ్రామస్తులు పడకుండా ఉండాలని ఎప్పటికప్పుడు ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నట్లు సర్పంచ్ నత్త దివ్య దీప్తి అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం జ్వరాల బారిన ప్రజలు పడకుండా ఉండేటట్లు గ్రామాల ఉన్న ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడానికి కోసం కాపులు బజార్ నందు మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగిందన్నారు.