దేవులపల్లి-రావికంపాడు రహదారికి మరమ్మత్తులు

82చూసినవారు
జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి నుండి రావికంపాడు వెళ్లే ఏలూరు ప్రధాన రహదారి గత కొన్ని ఏళ్లుగా గోతులమయంగా మారి ప్రయాణికులు వాహన రాకపోకలు సాగించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక కూటమి నాయకులు జెసిబి సాయంతో గోతులు పడిన రహదారిని చదును చేయడం జరిగింది. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్