జంగారెడ్డిగూడెంలో భోగిమంటల సందడి

65చూసినవారు
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం వ్యాప్తంగా సోమవారం తెల్లవారుజాము నుండి భోగి పండుగ సందడి మొదలైంది. దీంతో చిన్న పెద్ద తేడా లేకుండా ఇంటి ముంగిట పెద్ద పెద్ద భోగి మంటలు వెలిగించి పాత వస్తువులను భోగిమంటల్లో తగల పెడుతున్నారు. అలాగే చిన్నారులు భోగిపంటల ముందు సరదాగా నృత్యాలు వేస్తూ సందడి చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్