ఇస్త్రీ చేస్తుండగా షాక్ తగిలి వ్యక్తి మృతి

75చూసినవారు
ఇస్త్రీ చేస్తుండగా షాక్ తగిలి వ్యక్తి మృతి
ఏలూరు జిల్లా దెందులూరు మండలం దోసపాడు గ్రామానికి చెందిన జంగం తంభి (26) బుధవారం తన ఇంట్లో బట్టలను ఇస్త్రీ చేసుకుంటున్న సమయంలో షాక్‌ కొట్టడంతో సృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు ఏలూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు తంభి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉంచారు.

సంబంధిత పోస్ట్