దెందులూరు: చింతమనేని అంటే ఆమాత్రం ఉండాలి

74చూసినవారు
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు మూడవ రోజు ఘనంగా నిర్వహించారు.  దుగ్గిరాలలో కేపీఎల్ ప్రాంగణంలో సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, దేశ విదేశాల నుంచి ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అలాగే పందాలు తిలకించేందుకు వచ్చేవారికోసం సుమారు 75, 000 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేక క్యాబిన్లు రూపొందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్