ముస్లిం పెద్దలతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి భేటీ

66చూసినవారు
ఏలూరు నగరంలోని ముస్లిం పెద్దలతో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బడేటి చంటి గురువారం భేటీ అయ్యారు ఈ సందర్భంగా ముస్లిం పెద్దలు ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం బడేటి మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని అన్నారు. అలాగే రాబోయే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్