గన్నవరం విమానాశ్రయం కి చేరుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

65చూసినవారు
హైదరాబాదు నుండి ప్రత్యేక విమానంలో మంగళవారం జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. అనంతరం రోడ్డు మార్గాన మంగళగిరి పార్టీ కార్యాలయం కి బయలుదేరి వెళ్లారు. వీరికి జనసేన పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్