సత్ప్రవర్తనతోనే సమాజంలో మార్పు

70చూసినవారు
సత్ప్రవర్తనతోనే సమాజంలో మార్పు
సత్ప్రవర్తనతోనే సమాజంలో మార్పు సాధ్యమని సీనియర్, జూనియర్ సివిల్ న్యాయమూర్తులు వీవీ. నాగవెంకట లక్ష్మి, ఎం. శివకిరణ్ లు అన్నారు. కైకలూరు సివిల్ కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాలత్ లో 298 కేసులు పరిష్కారం అవ్వగా, అందులో రూ. 83, 28, 476 నగదు కక్షిదారులు లబ్ది పొందారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి. సాయి సత్యనారాయణ, న్యాయవాదులు గురజాడ ఉదయశంకర్, టి. శ్రీనివాసరావులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్