ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు

55చూసినవారు
ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు
మండవల్లి మండలంలో దసరా నవరాత్రి ఉత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మండవల్లిలో భ్రమరాంబ సామెత మల్లేశ్వరస్వామి ఆలయం, ఇంగిలిపాకలంక శివారు శివగుళ్ళకమ్మ తల్లి, విజయ దుర్గమ్మ ఆలయంలో వైభవం గా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభ మయినాయి. లోకుమూడిలోని దత్తాశ్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ట్రస్టి గురజాడ ఉదయ శంకర్ నేతృత్వంలో పూజ, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. బాల త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శన మిచ్చారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్