మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు

80చూసినవారు
మహాలక్ష్మి అలంకరణలో అమ్మవారు
దసరా ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం మహాలక్ష్మి అలంకరణలో కనకదుర్గ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. మండలంలోని శివగుల్లకమ్మ అమ్మవారు, దత్తాశ్రమంలో, ఇంగిలింపాక లంకలోని కమ్యూనిటీ హాల్ వద్ద ఏర్పాటు చేసిన విజయదుర్గమ్మ అమ్మవారి ఆలయాల్లో ఉదయం నుండి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవానీలు, భక్తులు కోటి కుంకుమార్చన కార్యక్రమాలు నిర్వహించారు. దత్తాశ్రమంలో ప్రదర్శించిన నృత్యరూపకాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

సంబంధిత పోస్ట్