మొగల్తూరులో ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

71చూసినవారు
మొగల్తూరులోని ఆర్యవైశ్య సంఘ సభ్యులు ఆర్యవైశ్య కళ్యాణ మండపం వద్ద ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. తెలుగువారి ఐక్యతకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఈ సందర్భంగా కళ్యాణ మండపం ఆవరణలో ఉన్న అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నూలి దండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాలు అధిక సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్