భీమవరం: నేడు విష్ణు స్కూల్ లో ఇస్రో అంతరిక్ష వారోత్సవాలు

59చూసినవారు
భీమవరం: నేడు విష్ణు స్కూల్ లో ఇస్రో అంతరిక్ష వారోత్సవాలు
ఆదివారం ఉదయం 10. 00 గం. లకు భీమవరం విష్ణు స్కూల్ ఆవరణలో ఇస్రో ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అంతరిక్ష వారోత్సవాల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి, ఇస్రో శాస్త్రవేత్తలు, తదితరులు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్