నరసాపురం ఆర్డీవోగా దాసిరాజు

74చూసినవారు
నరసాపురం ఆర్డీవోగా దాసిరాజు
నరసాపురం ఆర్డీవోగా దాసిరాజు ఇటీవల నియమితులైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పురోహితులు దాసిరాజుకి వేద ఆశీర్వాదం అందజేశారు. అలాగే ఇప్పటి వరకు ఆర్డీవోగా పని చేసిన అచ్యుత్ అంబరీశ్ ఏలూరుకు బదిలీ అయిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్