మొగల్తూరు: బండి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డిఎస్పీ కుటుంబీకులు

53చూసినవారు
మొగల్తూరు: బండి ముత్యాలమ్మ తల్లిని దర్శించుకున్న డిఎస్పీ కుటుంబీకులు
మొగల్తూరు మండలంలోని ముత్యాలపల్లి గ్రామంలో బండి ముత్యాలమ్మ తల్లిని డీఎస్పీ సుధాకర్ రావు కుమార్తె మౌనిక, అల్లుడు సత్య సాయి ఆదివారం అయ్యప్ప ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో మోక అరుణ్ కుమార్ అమ్మవారి శాసవర్త్రం సమర్పించి, లడ్డు ప్రసాదాన్ని అందించారు.

సంబంధిత పోస్ట్