నరసాపురం: ఆటోను ఢీ కొట్టిన బైక్

54చూసినవారు
నరసాపురంలో బస్ స్టాండ్ సమీపంలో 216 జాతీయ రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. నరసాపురం నుంచి పాలకొల్లు వైపు వెళ్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న బైక్‌ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో ముందు భాగం ధ్వంసంమైంది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదాలకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్