ఓటీటీలోకి రానున్న కీర్తి సురేష్ బేబీ జాన్!

67చూసినవారు
ఓటీటీలోకి రానున్న కీర్తి సురేష్ బేబీ జాన్!
బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ కలిసి జంటగా నటించిన చిత్రం బేబీ జాన్. ఈ మూవీకి కాలీస్ దర్శకత్వం వహించగా, అట్లీ సినీ 1, ఎ ఫ్‌ర్ యాపిల్ పతాకాలపై జ్వోతీ దేశ్ పాండే, మురాద్ ఖేతనీ, ప్రియా అట్లీ కలిసి నిర్మించారు. అయితే ఈ మూవీ డిసెంబర్ 25న థియేటర్లలో రిలీజ్ కాగా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో చిత్ర యూనిట్ జనవరి చివరి వారంలో ఓటీటీలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు టాక్.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్