నరసాపురం: బాల భక్తి భజన సుప్రభాత కార్యక్రమం

83చూసినవారు
నరసాపురం: బాల భక్తి భజన సుప్రభాత కార్యక్రమం
భీమవరం నియోజవర్గం మచ్చిపూర్ రామాలయంలో పసలదీవి వారిచే బాలబత్తి భజన సుప్రభాత కార్యక్రమం ఆదివారం రాత్రి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు.

సంబంధిత పోస్ట్