నర్సాపురం: పిల్లల హక్కులు సంరక్షణ సంక్షేమమే ధ్యేయంగా అవగాహన

51చూసినవారు
నర్సాపురం: పిల్లల హక్కులు సంరక్షణ సంక్షేమమే ధ్యేయంగా అవగాహన
అంతర్జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా నర్సాపురం మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక స్టీమర్ రోడ్లో ఉన్న మున్సిపల్ అప్పర్ ప్రైమరీ బాలికల పాఠశాలలో విద్యార్థులకు బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. మాస్టర్ జి జయదేవ్ అధ్యక్షతన ప్యానల్ లాయర్లు కె. చిట్టి పద్మజ, కె. శిరీష పాల్గొన్నారు. ఎంఇఓ పి పుష్పరాజ్యం మాట్లాడుతూ పిల్లల హక్కుల సంరక్షణ, సంక్షేమమే ధ్యేయంగా అవగాహన కల్పించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్