నర్సాపురం: ప్రధమ శ్రేణి గ్రంథాలయంలో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి

65చూసినవారు
నర్సాపురం: ప్రధమ శ్రేణి గ్రంథాలయంలో భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి
భారత రాజ్యాంగ దినోత్సవంను నర్సాపురంలోని ప్రధమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించడం జరిగిందని గ్రేడ్ వన్ లైబ్రరీయన్ కుమారి తెలిపారు. అంబేద్కర్ సంఘ ఆలోచనల వేదిక అధ్యక్షుడు మట్ట సుధీర్ మోహన్ పాల్గొని రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారత రాజ్యాంగ పీఠికను సామూహికంగా విద్యార్థులు మరియు గ్రంథాలయ పాఠకుల చేత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్