ప. గో: ఆగ్నేయ బంగాళాఖాతంలో నేడు ఏర్పడనున్న అల్పపీడనం

60చూసినవారు
పశ్చిమ వాయవుగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని వాతావరణ శాఖ ఐఎండీ శనివారం హెచ్చరిక చేశారు. ఆపై తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశిస్తుందని, ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరోవైపు, ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరగనున్న తీవ్రత ఉంటుంది అని పేర్కోన్నారు.

సంబంధిత పోస్ట్