కేపీ పాలెం సౌత్ సచివాలయంలో నాయకులు ఫోటోలు ఏర్పాటు

80చూసినవారు
కేపీ పాలెం సౌత్ సచివాలయంలో నాయకులు ఫోటోలు ఏర్పాటు
మొగల్తూరు మండలం కేపీ పాలెం సౌత్ గ్రామ సచివాలయంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ అందే వెంకట లక్ష్మీ దొరబాబు ఆధ్వర్యంలో పాలకవర్గ సభ్యులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్, స్థానిక ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ ల ఫోటోలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు ఎంపీటీసీ అందే దొరబాబు టిడిపి, జనసేన, బిజెపి నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్