మొగల్తూరులో రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు

75చూసినవారు
మొగల్తూరు లోని గాంధీ బొమ్మ సెంటర్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజేషన్ సెక్రటరీ కొవ్వలి ఫౌండేషన్ చైర్మన్ కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలను అభిమానులు సోమవారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా అభిమానులు ఏర్పాటు చేసిన కేకును రామ్మోహన్ నాయుడు కోసి ప్రజలకు పంపిణీ చేశారు.అభిమానులు ఘన స్వాగతం పలికారు.పేదలకు సేవ చేసేందుకే కొవ్వలి ఫౌండేషన్ ఏర్పాటు చేశామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్