ఎస్సి స్లాబ్ నిధులు ఎస్సిలకే అమలు చేయాలి ఆర్డిఓ కు వినతి

78చూసినవారు
ఎస్సి స్లాబ్ నిధులు ఎస్సిలకే అమలు చేయాలి ఆర్డిఓ కు వినతి
నరసాపురం ఆర్డీఒ దాసి రాజు కు ఎస్సి స్లబ్ ప్లాన్ నిధుల అమలుకోసం దళిత నాయకులు మంగళవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా చొప్పల జగదీష్ మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో ఎస్సి స్లబ్ ప్లాన్ నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, కేవలం ఎస్సిలకు మాత్రమే ఈ నిధులు ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్