లక్ష్మణేశ్వరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

72చూసినవారు
లక్ష్మణేశ్వరంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
నరసాపురం మండలం లక్ష్మణేశ్వరం గ్రామంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాగంటి మురళీకృష్ణ పాల్గొని గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్