13న నూజివీడులో మాదిగల ఆత్మీయ మహాసభ

71చూసినవారు
ఈనెల 13వ తేదీన నూజివీడు పట్టణంలో మాదిగుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు నూజివీడు నియోజకవర్గ ఎంఆర్పిఎస్ నాయకులు జమలయ్య అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మీడియాకు ఒక వీడియోను రిలీజ్ చేశారు. నూజివీడు పట్టణంలో జరిగే ఈ సమావేశానికి ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లుగా తెలిపారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని మాదిగులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్