చాట్రాయిలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

72చూసినవారు
చాట్రాయిలో  రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్
నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని చాట్రాయి పోలీసు స్టేషన్లో ఆదివారం రౌడీషటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. చాట్రాయి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రౌడీషీటర్లు ఎటువంటి గొడవలకు వెళ్ళొద్దని చాట్రాయి ఎస్సై రామకృష్ణ హెచ్చరించారు. రౌడీ షీటర్లందరూ సత్పప్రవర్తనతో మెలగాలని ఆదేశించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

సంబంధిత పోస్ట్