నూజివీడు మ్యాంగో రీసెర్చ్ సెంటర్లో వరద ముప్పు

74చూసినవారు
నూజివీడు నియోజకవర్గం భారీ వర్షం అతలాకుతలం చేసింది. ముఖ్యంగా నూజివీడు పట్టణంలోని పెద్ద చెరువుకు గండిపట్టంతో వరద నీరు నూజివీడు పట్టణాన్ని ముంచేస్తుంది. ఆదివారం నూజివీడు పట్టణంలో గల మ్యాంగో రిసెప్ట్ సెంటర్ వైపు వరద నీరు పరుగులు పెట్టింది. రామారావు పేట లో వరద ముంపుకు స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దింతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్